కొడాలి నానిపై మరో కేసు

కొడాలి నానిపై మరో కేసు

కృష్ణా: కొడాలి నానిపై మరో కేసు నమోదైంది. CM చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, కించపరిచేలా పోస్టులు పెట్టారంటూ విశాఖపట్నం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌కి అంజనాప్రియ అనే మహిళ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుతో కొడాలి నానిపై పలు సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. గుడివాడల ఆయనకు నోటీసులు జారీ చేసినట్టు విశాఖ త్రీటౌన్ పోలీసులు తెలిపారు.