VIDEO: ' జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం'

VIDEO: ' జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశాం'

PPM: నేడు, రేపు అధికంగా వర్షాలు పడతాయన్న ముందస్తు సమాచారం మేరకు జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని కలెక్టర్ శ్యాంప్రసాద్ గురువారం వెల్లడించారు. గుమ్మలక్ష్మీపురంలో ఆయన మాట్లాడుతూ.. వరదల నేపథ్యంలో తోటపల్లి బ్యారేజీ నుంచి 4000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తామని ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు.