బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేడ్కర్: బెజ్జం
NTR: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ అని విజయవాడ వైసీపీ సిటీ ప్రధాన కార్యదర్శి బెజ్జం రవి కుమార్ అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ వర్థంతి సందర్భంగా శనివారం విజయవాడ ముత్యాలంపాడులో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాలు అనుగుణంగా వైసీపీ ముందుకు వెళ్లిందని, ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాల.