SUNDAY: కిలో చికెన్ ధర ఎంతంటే?
తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. లైవ్ బర్డ్ కిలో రూ.140 ఉండగా.. డ్రెస్స్‌డ్ విత్ స్కిన్ కేజీ రూ.242-రూ.260, స్కిన్ లెస్ కిలో రూ.276- రూ.290, రిటైల్ లైవ్ బర్డ్ రూ.167-180 ఉంది. అయితే, ప్రాంతాన్ని బట్టి ధరలో రూ.10-20 తేడా ఉండొచ్చు. అదేవిధంగా రిటైల్ కోడి గుడ్ల ధర డజన్ 12కు రూ.62 ఉంది.