VIDEO: ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
SKLM: సంపూర్ణ ఆరోగ్యం మన అసలైన సంపద అని ప్రముఖ వైద్యులు, సంఘ సేవకులు, సన్ రైజ్ హాస్పిటల్ అధినేత లయన్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ అన్నారు. ఆమదాలవలస మండలం నెల్లిపర్తి గ్రామ ప్రాథమిక పాఠశాలలో సుమారు 250 మంది రోగులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, ఉచిత మందులు పంపిణీ చేశారు. మానసికంగా దృఢంగా ఉండాలని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.