'అధిక ధరలపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి'

'అధిక ధరలపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలి'

KMM: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు ఇటుక ధరలు పెనుభారంగా మారాయి. ఇటుక బట్టీల తయారీదారులు సిండికేట్‌గా ఏర్పడడంతో ధరలు పెంచారు. గతంలో రూ.10,000 కాగా, ప్రస్తుతం రూ.18,000 ఉంది. దీంతో ఒక్కో లబ్ధిదారుడిపై అదనపు భారం పడుతోంది. అధిక ధరలపై ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.