'మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు'

'మూడో విడత ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు'

NRPT: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా సోమవారం నారాయణపేట కలెక్టర్ ఛాంబర్లో మూడో విడతలో ఎన్నికలు జరుగనున్న మక్తల్, మాగనూరు కృష్ణా, నర్వ, ఊట్కూరు మండలాల పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియను సోమవారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ పరిశీలించారు. పోలింగ్ బూత్ల వారిగా ఎన్నికల నిర్వహణకు అధికారులను నియమించారు.