యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు

యుద్ధంపై మోదీ కీలక వ్యాఖ్యలు

ప్రధాని మోదీ లోక్‌సభలో పశ్చిమాసియా యుద్ధంపై కీలక స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఆ ప్రాంతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మూడు వారాలుగా యుద్ధం కొనసాగుతోందని పేర్కొన్నారు. యుద్ధంతో ప్రపంచపై తీవ్ర ప్రభవం పడుతోంది. ఈ యుద్ధం భారత్‌కు ఎన్నో సవాళ్లు తీసుకొచ్చిందని పేర్కొన్నారు. గల్ఫ్‌లో కోటి మంది భారతీయులు ఉన్నారు. వారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు.