ఉమ్మడి విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12pm

★ బొబ్బిలి పట్టణాభివృద్ధికి 2 కోట్లు మంజూరు: ఎమ్మెల్యే బేబినాయన
★ జామి ఇంఛార్జ్ ఎంపీడీవోగా నియమితమైన వి.నరసింహం
★ PPM: జిల్లా బైపాస్ రోడ్డుకు తాత్కాలిక మరమ్మతులు చేపడుతున్నాం: R&B ఏఈఈ బి.రాజేంద్ర
★ వీరఘట్టం రహదారిలో కోళ్ల వ్యాన్ బోల్తా.. కోళ్లు మృతి