జగదాంబ, దుర్గామాత పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

జగదాంబ, దుర్గామాత పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే

WGL: సంగెం మండలం బాలు నాయక్ తండా గ్రామ సర్పంచ్ బాదావత్ నరసింహ నాయక్ గృహంలో నిర్వహించిన జగదాంబ మరియు దుర్గామాత పూజా కార్యక్రమంలో మంగళవారం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేవీ ఆశీస్సులు ప్రజలందరికీ కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.