సామాజిక సంక్షేమ మండలి ఛైర్మన్‌కు అభినందనలు

సామాజిక సంక్షేమ మండలి ఛైర్మన్‌కు అభినందనలు

NTR: సామాజిక సంక్షేమ మండలి ఛైర్మన్ పోతుల బాలకోటయ్య మంగళవారం గొల్లపూడి టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన బాలకోటయ్యని సాంప్రదాయ పద్ధతిలో దుశ్శాలువుతో సత్కరించారు. తనకి అభినందనలను తెలియజేశారు.