'విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలి'

'విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలి'

SRPT: పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని మండల విద్యాధికారి సలీం షరీఫ్ అన్నారు. గురువారం కోదాడ మండలం తమ్మర ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల పరిసరాలను చెక్ చేశారు.