బస్సులు ఆపి వీరంగం.. యువకుడు అరెస్ట్

బస్సులు ఆపి వీరంగం.. యువకుడు అరెస్ట్

అన్నమయ్య: యువకుడు ఆర్టీసీ బస్సులను అడ్డగించి డ్రైవర్లతో దురుసుగా ప్రవర్తించిన ఘటన రాయచోటి టౌన్ బంగ్లా సర్కిల్లో చోటుచేసుకుంది. ఈ ఘటనతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగిందని పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. అతడిని AJFCM కోర్టు రాయచోటిలో ఇన్ ఛార్జ్ స్పెషల్ జుడీషియల్ మెజిస్ట్రేట్ తేజస్విని ఎదుట హాజరుపరచగా, 6 రోజుల సాధారణ జైలు శిక్ష విధించారు.