విద్యా వాలంటీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

విద్యా వాలంటీర్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

ప్రకాశం: కంభం మండలంలో విద్యావాలంటీర్ ఉద్యోగానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు MEO అబ్దుల్ సత్తార్ తెలిపారు. కంభం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో SA బయాలజీ(ఉర్దూ), SA PS(ఉర్దూ), SA సోషియల్ (ఉర్దూ), SA మ్యాథ్స్, లాంగ్వేజ్ (ఉర్దూ) పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. అర్హులైనవారు ఈనెల 5లోపు దరఖాస్తులను MEO కార్యాలయంలో అందించాలని సూచించారు.