అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం

BPT: అగ్ని ప్రమాద బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు శివప్రసాద్ అన్నారు. ఇటీవల మండలంలోని మోర్తోట పంచాయతీ జంగాలపాలెం గ్రామంలో ఇటీవల గ్యాస్ సిలిండర్ పేలి దగ్ధమైన గృహములను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందించడంతోపాటు నిత్యవసర సరుకులను పంపిణీ చేశారు.