VIDEO: సరస్వతీ దేవాలయంలో పుష్పార్చన

VIDEO: సరస్వతీ దేవాలయంలో పుష్పార్చన

NRPT: మరికల్ మండల కేంద్రంలోని చదువుల తల్లి సరస్వతి దేవాలయంలో మంగళవారం లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేముల వెంకటేశ్వర శర్మ మంత్రోచ్ఛారణలతో మహిళలు పుష్పార్చన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి మొక్కలను చెల్లించుకున్నారు. అనంతరం తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ పూజారి శివప్రసాద్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.