రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు: ఎమ్మెల్యే

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు: ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర మండలం గోప్లాపూర్‌లో మహిళాసమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అకాల వర్షాల కారణంగా రైతులు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.