తలమంచిపట్నం PSను సందర్శించిన DSP

తలమంచిపట్నం PSను సందర్శించిన DSP

KDP: మైలవరం(M) తలమంచి పట్నం పోలీస్ స్టేషను జమ్మలమడుగు DSP వెంకటేశ్వరరావు శుక్రవారం సందర్శించారు. ఇందులో భాగంగా స్టేషన్ పరిధిలోని ఫ్యాక్షన్ గ్రామాల సమాచారాన్ని SI లక్ష్మీనారాయణను అడిగి తెలుసుకున్నారు. రాబోయే పంచాయతీ ఎలక్షన్స్‌లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇందులో రూరల్ CI భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.