VIDEO: ప్రాథమిక పాఠశాలలో గ్రాడ్యుయేషన్ వేడుకలు
NLG: మునుగోడు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మంగళవారం జరిగిన ఐదో తరగతి విద్యార్థుల గ్రాడ్యుయేషన్ వేడుకల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. సర్టిఫికెట్లు అందజేసిన ఆయన, బడి గుడి కంటే పవిత్రమైనదని, క్రమశిక్షణతో కూడిన విద్యే ఉన్నత భవిష్యత్తుకు పునాది అని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో విద్యకే తొలి ప్రాధాన్యమని తెలిపారు.