గెలుపు ఓటములు సహజం

గెలుపు ఓటములు సహజం

SRD: గెలుపు, ఓటములు సహజమని ఓటమి కూడా భవిష్యత్తు గెలుపుకు నాంది పలుకుతుందని ఖేడ్ మున్సిపల్ ఛైర్మన్ నాగేశ్ శెట్కార్ అన్నారు. ఖేడ్‌లో ఆదివారం క్రికెట్ లీగ్ టోర్నమెంట్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఫైనల్ మ్యాచ్‌లో BS వీరిశెట్టి టీం విజయం సాధించింది. మెన్ అఫ్ ది సీరియస్‌గా జాన్సన్ బహుమతి అందుకున్నారు. విన్నర్ టీంకు రూ. 50వేలు, రన్నరప్ రూ.25వేలు అందజేశారు.