గిద్దలూరు మండలంలో రేపు పవర్ కట్

గిద్దలూరు మండలంలో రేపు పవర్ కట్

ప్రకాశం: గిద్దలూరు మండలంలోని పలు గ్రామాల్లో మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ DEE శేషగిరిరావు తెలిపారు. సంజీవరాయుని పేట ఫీడర్ విద్యుత్ లైన్ మెయింటెనెన్స్ కారణంగా మంగళవారం ఉదయం 8 గంటల నుంచి 1 గంట వరకు సరఫరా నిలిచిపోతుందన్నారు. ప్రజలు ఈ విద్యుత్ అంతరాయనికి సహకరించాలని ఆయన కోరారు.