ప్రమాదాల నివారణకు స్పీడ్ బ్రేకర్లు

ప్రమాదాల నివారణకు  స్పీడ్ బ్రేకర్లు

KMM: ఖమ్మం నగరం మామిళ్లగూడెం వాసవికిరాణం స్టోర్ సమీపంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికులు మున్సిపల్ అధికారులకు తెలిపారు. వెంటనే సానుకూలంగా స్పందించిన మున్సిపల్ అధికారులు పలు ప్రాంతాలలో స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసి, వేగ నియంత్రణకు అడ్డుకట్ట వేశారు. సమస్యను పరిష్కరించిన అధికారులకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు.