మాజీ ఎంపీకి నివాళులర్పించిన ఎమ్మెల్సీ

మాజీ ఎంపీకి నివాళులర్పించిన ఎమ్మెల్సీ

శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడలి వద్ద ఉన్న మాజీ పార్లమెంట్ సభ్యులు స్వర్గీయ బొడ్డేపల్లి రాజగోపాలరావు విగ్రహానికి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజగోపాలరావు తన పదవీకాలంలో జిల్లాకు జిల్లా ప్రజలకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. శాశ్వత వంశధార కాలువ నిర్మాణం చేపట్టారన్నారు.