VIDEO: శ్రీవారి ఆలయంలో స్నపన తిరుమంజనం

CTR: పుంగనూరు శ్రీ కళ్యాణ వేంకటరమణ స్వామి వారి ఆలయంలో స్నవన తిరుమంజనాన్ని వేద పండితులు నిర్వహించారు. శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలలో భాగంగా సోమవారం శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వేంకట రమణ స్వామి ఉత్సవ మూర్తులను మండపంలో వేంచేపు చేయిస్తారు. తర్వాత వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు.