నేడు ఓపెన్ స్కూల్ దరఖాస్తుకు లాస్ట్ డేట్
SRD: ఓపెన్ స్కూల్ విధానంలో పదవ తరగతి, ఇంటర్ అడ్మిషన్ల దరఖాస్తుకు శుక్రవారం లాస్ట్ డేట్ ఉందని కోఆర్డినేటర్ శైలజ కుల్కర్ణి, అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంబాజీ తెలిపారు. కంగ్టి మండల జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అడ్మిషన్ ఫీజు మీసేవ కేంద్రాల్లో మాత్రమే చెల్లించాలని చెప్పారు. మరిన్ని వివరాల కోసం 9490995771,9440051967 నెంబర్‌ను సంప్రదించాలన్నారు అన్నారు.