పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ

పంచాయతీ తాళాలు పగలగొట్టి నామినేషన్ పత్రాలు చోరీ

VKB: తాండూర్ నియోజకవర్గం పరిధిలోని గొట్లపల్లి గ్రామపంచాయతీ పోలింగ్ స్టేషన్ తాళాలు పగలగొట్టి, గుర్తు తెలియని వ్యక్తులు నామినేషన్ పత్రాలను ఎత్తుకెళ్లారు. గొట్లపల్లి క్లస్టర్‌లోని నాలుగు గ్రామాల సర్పంచ్, వార్డు మెంబర్ల నామినేషన్ పత్రాలు అపహరణకు గురయ్యాయి.