VIDEO: 'రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది'

VIDEO: 'రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది'

పుంగనూరు పట్టణంలోని నారప్ప కాలనీ రెండవ వీధిలో రోడ్డు నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. తేలికపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలబడి, రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు అధికారులకు వినతులు చేసినా స్పందన లేదన్నారు. నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని తెలిపారు. వెంటనే రోడ్డు పనులు పూర్తి చేయాలని కోరారు