'స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ సిద్ధంగా ఉండాలి'

SRCL: రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. ఆదివారం సిరిసిల్ల పట్టణంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ ముఖ్య నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, వార్డు, బూత్ కమిటీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు.