VIDEO: నేటి ఎంపీ అర్వింద్ పర్యటన వివరాలు

NZB: పార్లమెంట్ సభ్యులు అర్వింద్ ధర్మపురి సోమవారం ఉదయం 9 గంటలకు జిల్లాలోని జక్రాన్‌పల్లి మండలంలోని మనోహరాబాద్‌లో జెఎంకెపీఎం పసుపు రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో "ఇందూరు పసుపు" తయారీ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ధన్‌పాల్ సూర్యనారాయణ, రాకేష్ రెడ్డి, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొంటారన్నారు.