'CPI(ML) రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి'

'CPI(ML) రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయండి'

NDL: డిసెంబర్ 6, 7 తేదీల్లో కడపలో జరుగు CPI(ML) 9వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని జిల్లా కార్యదర్శి పి. వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఆదివారం మిడుతూరు మండల కేంద్రంలో సంబందిత కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డబల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మభ్యపేట్టడo తప్ప అమలు చేసే దిశగా అడుగులు వేయడం లేదన్నారు.