'పంచాయతీ ఎన్నికలకు సమయత్వం కావాలి'

'పంచాయతీ ఎన్నికలకు సమయత్వం కావాలి'

PPM: గుమ్మలక్ష్మీపురం మండలం క్యాంప్ కార్యాలయంలో జియ్యమ్మవలస మండల పార్టీ అధ్యక్షులు జోగి భుజంగరావు ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి కేడర్ సమావేశంలో MLA తోయక జగదీశ్వరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పంచాయతీ ఎన్నికలకు గ్రామస్థాయి కేడర్ మొత్తం సమయత్వం కావాలని అన్నారు. కష్టపడి పని చేసిన నాయకులకు పదవి వస్తుందన్నారు.