నూత‌న విద్యా సంవ‌త్స‌ర పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

నూత‌న విద్యా సంవ‌త్స‌ర పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

VSP: 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన నూతన ప్రవేశాల ప్రచార పోస్టర్లను జిల్లా ఇంఛార్జ్ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మంగళవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. ప్రభుత్వ అంధ పాఠశాల, విభిన్న ప్రతిభావంతుల బాలుర వసతి గృహాల్లో విద్యార్థుల చేరికను ప్రోత్సహించే ఉద్దేశంతో పోస్టర్లు రూపొందించారన్నారు.