నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

NTR: జగ్గయ్యపేట మండలం చిలకల్లు ఆటోనగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని షేర్ మహమ్మద్ పేట, ఆటోనగర్, ఇండస్ట్రీస్ ఏరియాలో గురువారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ రమేష్ బాబు తెలిపారు. ఆర్డీఎస్ వర్క్‌లో భాగంగా న్యూ ట్రాన్స్‌ఫార్మర్లకు సంబంధించి విద్యుత్ వైర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వినియోగదారులు సహకరించాలన్నారు.