కొల్లాపూర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

కొల్లాపూర్‌లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

NGKL: కొల్లాపూర్ పట్టణంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీశ్రీశ్రీ రాధా మురళీ గోపాలకృష్ణ స్వామి ఆలయ ప్రాంగణంలో యాదవ బంధు మిత్రులు స్వామివారి కళ్యాణోత్సవం నిర్వహించి, ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, యాదవ బంధుమిత్రులు పాల్గొన్నారు.