జిల్లాలో గవర్నర్‌కు ఘనంగా వీడ్కోలు

VSP: విశాఖ ఏయూలో ఏర్పాటు చేసిన దివ్య కళా మేళా ప్రారంభోత్సవానికి గవర్నర్ అబ్దుల్ నజీర్ జిల్లాకు గురువారం విచ్చేశారు. పర్యటన శుక్రవారం ముగియడంతో ఆయన మరల తిరుగు ప్రయాణం అయ్యారు.అయతే విమానాశ్రయంలో గవర్నర్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర హోంమంత్రి అనిత నగర పోలీస్ కమిషనర్, ఇతర అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు.