సింగనమల ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు

సింగనమల ఆసుపత్రిలో ఎన్టీఆర్ వైద్య సేవలు

ATP: శింగనమల సీహెచ్‌సీలో ఎన్టీఆర్ వైద్య సేవలు నిర్విరామంగా అందుతున్నాయని వైద్యులు రోహినాథ్ తెలిపారు. ఇవాల చికిత్స పూర్తి చేసుకున్న 5 రోగులు కోలుకుని తమ ఇళ్లకు చేరుకున్నారు. కోలుకున్న రోగులకు వైద్యులు డిశ్‌ఛార్జ్ సమ్మరీ పత్రాలను అందజేశారు. మెరుగైన వైద్యం అందడంపై రోగులు హర్షం వ్యక్తం చేశారు.