వేసవి దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు

వేసవి దృష్ట్యా చలివేంద్రం ఏర్పాటు

KRNL: పెద్దకడబూరు(మం) చిన్నతుంబళం గ్రామ శివారుల్లో ఆదోని-మంత్రాలయం ప్రధాన రహదారిలో గ్రామ మిత్ర మండలి ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని వైస్ ఎంపీపీ ముత్తమ్మ, మాజీ ఎంపీటీసీ కేపీ యల్లప్ప బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వేసవి దృష్ట్యా గ్రామ ప్రజలు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.