అనారోగ్యంతో యువకుడు మృతి

అనారోగ్యంతో యువకుడు మృతి

SRCL: అనారోగ్యంతో యువకుడు మృతి చెందిన ఘటన ఎల్లారెడ్డిపేట మండలం సింగారం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ముత్యాల చంద్రం(35) ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ ఈరోజు మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు.