VIDEO: 'తూప్రాన్‌లో ఏబీవీపీ నిరసన'
MDK: తూప్రాన్ మండల కేంద్రంలో పెండింగ్ స్కాలర్‌షిప్‌లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పట్టణంలో కళాశాల విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి, పాత హైవే రోడ్డుపై ఆందోళన చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.