'RK-న్యూటెక్ గని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

'RK-న్యూటెక్ గని కార్మికుల సమస్యలు పరిష్కరించాలి'

MNCL: శ్రీరాంపూర్ ఏరియా RK-న్యూటెక్ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని CITU ఆధ్వర్యంలో గనిలోని కార్మికుల సంతకాల సేకరణ చేపట్టారు. గురువారం గని మేనేజర్ శ్రీనివాస్ కు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ.. కోల్ కట్టర్స్, సపోర్ట్ మేన్‌లకు నాణ్యమైన బిట్లు ఇవ్వాలన్నారు. షార్ట్ ఫైరర్‌కు రెగ్యులేషన్ ప్రకారం కేబుల్ అందించాలన్నారు.