ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
BDK: మణుగూరు డిపోలో సమ్మెలో పాల్గొన్న ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుర్రి నాగేశ్వరరావు, కుంట లక్ష్మణ్ గురువారం మద్దతు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు ఇస్తామని, రానున్న రోజుల్లో ఉధృతకి మద్దతు తెలుపుతామని వారు హామీ ఇచ్చారు.