VIDEO: మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభకు ఘన స్వాగతం

SRCL: వేములవాడకు చేరుకున్న మాజీ సీఎం కేసీఆర్ సతీమణి శోభ, కేటీఆర్ తనయుడు హిమాన్స్‌లకు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేసేందుకు కోసం మంగళవారం ఉదయం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ మాధవి, వాసం శ్రీనివాస్, నాయకులు స్వాగతం పలికారు.