రెండో విడత ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు

రెండో విడత ఎన్నికల్లో భారీగా ఏకగ్రీవాలు

KMM: 2వ విడత పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు శనివారం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. 6 మండలాల్లో పరిధిలో ఉన్న 183 గ్రామపంచాయతీలు, 1,686 వార్డులకు నామినేషన్లు స్వీకరించామని చెప్పారు. ఓ వార్డుకు నామినేషన్ దాఖలు కాలేదని, 23 గ్రామపంచాయతీలు, 306 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యాయని పేర్కొన్నారు.