అధికారుల తీరుపై యజమానుల ఆగ్రహం

అధికారుల తీరుపై యజమానుల ఆగ్రహం

GNTR: మంగళగిరి విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ఎర్రబాలెం ఇండస్ట్రియల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామరాజు శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. 2రోజులు గడువు కోరినప్పటికీ పట్టించుకోకుండా 3 చిన్న పరిశ్రమల కరెంటు కనెక్షన్లను తొలగించారని విమర్శించారు. నోటీసులు ఇవ్వకుండా కనెక్షన్ ఎలా కట్ చేస్తారని ప్రశ్నించారు. ఘటనపై మంత్రి లోకేష్ చర్యలు తీసుకోవాలన్నారు.