ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్.

ప్రకృతి ప్రేమికులకు గుడ్ న్యూస్.

NLG: ప్రకృతి ప్రేమికులకు అధికారులు శుభవార్త చెప్పారు. నాగార్జున సాగర్ - శ్రీశైలంకు ఎల్లుండి నుంచి లాంచీను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి శనివారం ఉదయం 9 గం.కు సాగర్ నుంచి లాంచ్ మొదలయ్యి కృష్ణానదిలో నల్లమల కొండల మధ్యలో నుంచి 220 కిలోమీటర్లు ప్రయాణం చేసి శ్రీశైలం చేరుకుంటుందని పేర్కొన్నారు. అన్ లైన్ టికెట్ సేవలు www.tg tdc.in వెబ్ సైట్లో  అందుబాటులో ఉంటాయన్నారు.