లడ్డూ నెయ్యి కల్తీ ఘటన.. ఒకరి అరెస్ట్

లడ్డూ నెయ్యి కల్తీ ఘటన.. ఒకరి అరెస్ట్

TPT: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ కేసులో A-16గా ఉన్న అజయ్ కూమార్‌ను ఇవాళ సిట్ అరెస్టు చేసింది. ఆయన ఏడేళ్లుగా బోలే బాబా కంపెనీ పామాయిల్ తయారీకి ఉపయోగించే మోన్ గ్రీజరాయిడ్స్, అసటిక్ యాసిడ్, యాస్టర్ వంటి కెమికల్స్ సరఫరా చేసినట్లు విచారణలో బయటపడింది. లడ్డూ తయారీకి ఉపయోగించిన నెయ్యిలో కూడా 90% పైగా పామాయిల్ కలిపినట్లు అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు.