అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మేడే) సందర్భంగా

అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మేడే) సందర్భంగా

BNR: మోత్కూరు మండలం కేంద్రంలో అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం (మేడే) సందర్భంగా మోత్కూరు పట్టణ భారత రాష్ట్ర సమితి కార్మిక విభాగం (BRSKV) ఉపాధ్యక్ష, కార్యదర్శలు కూరెళ్ళ నాగరాజు, చెడిపల్లి ఆనంద్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పార్టీ అధ్యక్షులు జంగ శ్రీను మండల పార్టీ అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్ పాల్గొన్నారు.