INDIAN ARMYపై పాక్ రేంజర్ల కాల్పులు

INDIAN ARMYపై పాక్ రేంజర్ల కాల్పులు

భారత్ దాడుల తర్వాత పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. పూంచ్, రాజౌరీ ప్రాంతంలో పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. పాక్ సైన్యం కాల్పులను ఇండియన్ ఆర్మీ తిప్పికొడుతుంది. అలాగే, లాహోర్, సియల్‌కోట్ ఎయిర్‌పోర్టులను పాకిస్తాన్ మూసివేసింది. 1:28 గంటలకు ఇండియన్ ఆర్మీ పాక్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసిన విషయం తెలిసిందే. భారత్ దాడులతో పాక్ అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.