నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GDWL: జిల్లా కేంద్రంలోని పలు కాలనీలకు గురువారం ఉదయం విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. సబ్ స్టేషన్‌లో మరమ్మతుల కారణంగా ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు . భీమ్ నగర్, రాజీవ్ మార్గ్, నల్లకుంట, శ్రీనివాస కాలనీ, రెవెన్యూ కాలనీ, గంజిరోడ్, చింతలపేట తదితర ప్రాంతాల్లోని ప్రజలు అంతరాయానికి సహకరించాలని కోరారు.