రేపు శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

రేపు శ్రీకాళహస్తిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

TPT: శ్రీకాళహస్తిలోని పంచాయతీరాజ్ అతిథిగృహంలో సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదిక జరుగుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో పాటు జిల్లా అధికార యంత్రాంగం ప్రజల నుంచి వినుతుల స్వీకరిస్తారని చెప్పారు. నియోజకవర్గ ప్రజలందరూ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.